Home

You are here

Cheppalani undhi movie review: 'చెప్పాలని ఉంది' మూవీ రివ్యూ.

Cheppalani Undhi Movie Review and Rating In Telugu - Sakshi

అసలు కథేంటంటే..  ఈ సినిమాలో హీరో యశ్ పూరి(చందు) ఓ టీవీ ఛానెల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తుంటాడు. మాతృభాష అంటే చిన్నప్పటి నుంచి హీరోకు విపరీతమైన అభిమానం. కుటుంబం కోసం రిపోర్టింగ్‌తో పాటు బైక్‌ ట్యాక్సీ నడుపుతుంటాడు. అదే సమయంలో స్టెఫీ పటేల్(వెన్నెల) పరిచయమవుతుంది. హీరో ఆటిట్యూడ్ నచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. ఓ రోజు చందు బైక్‌పై వెళ్తుంటే  యాక్సిడెంట్‌కు గురవుతారు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? చివరికి ఈ కథలో హీరో తన ప్రేమను గెలిచారా? యాక్సిడెంట్ తర్వాత కథ ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. మాతృభాష విషయంలో డైరెక్టర్ చేసిన ప్రయత్నం ఫలించిందా? అన్నది సినిమాలో చూడాల్సిందే.  

cheppalani vundi 2022 movie review telugu

ఎలా ఉందంటే...

సినిమా ప్రారంభం నుంచి హీరో యశ్ పూరి(చందు) పనిచేసే టీవీ ఛానెల్ చుట్టే తిరుగుతుంది. టీఆర్పీ రేటింగ్‌ కోసం వాళ్లు పడే కష్టాలను సినిమాలో చూపించారు. ఫస్ట్ హాఫ్‌లో పృథ్వీ, సత్య మధ్య కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. రిపోర్టింగ్‌ చేస్తూనే ఇంటి నుంచి తప్పిపోయిన చిన్న పిల్లలను సేవ్ చేయడం, అదే సమయంలో హీరోకు స్టేఫీ పటేల్ (వెన్నెల)తో పరిచయం తర్వాత కథ మలుపులు తిరుగుతుంది. ఏ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వని సత్యమూర్తి(మురళి శర్మ)ను చందు ఒప్పిస్తాడు. ఆ తర్వాత హీరోకు యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ తర్వాతే జరిగే కథే సినిమాలో అసలైన ట్విస్ట్.ఆ ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. 

సెకండాఫ్‍లో కథ మొత్తం హీరో మాట్లాడే భాష చుట్టే తిరుగుతుంది. ఎవరికీ అర్థం కానీ భాషలో మాట్లాడే హీరోను చూసి అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. అసలు అతను మాట్లాడేది భాషేనా? లేక మానసిక వ్యాధినా? అనే విషయం చుట్టే సెకండాఫ్‌లో హైలెట్. ఆ విషయాన్ని తేల్చుకునేందుకు హీరోయిన్ వెన్నెల హిమాలయాలకు వెళ్లడం, రాజీవ్ కనకాల(డాక్టర్ కేశవ్), సత్య చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే దర్శకుడు అంతరించిన పోయిన భాష చుట్టే కథ మొత్తం నడిపించాడు. సినిమా మధ్యలో సునీల్ ఎంట్రీ, బాబాగా అలీ పాత్రలు అదనపు బలం.  ఈ సినిమాలో ఒక్కమాటలో  చెప్పాలంటే 'పరాయి భాషని గౌరవిద్దాం,.. మాతృభాషని ప్రేమిద్దాం' అనేలా ఉంది. తెలుగు భాషను కాపాడుకుందాం  అనే సందేశాన్నిచ్చారు దర్శకుడు. 

cheppalani vundi 2022 movie review telugu

ఎవరెలా చేశారంటే...

రిపోర్టర్‌ పాత్రలో హీరో చందు ఆకట్టుకున్నాడు. అర్థం కానీ భాషను అవలీలగా మాట్లాడి తనదైన నటనతో మెప్పించారు. వెన్నెల పాత్రలో హీరోయిన్ స్టెఫీ పటేల్ మెప్పించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. పృథ్వి, సత్య కామెడీ పాత్రలకు తగిన న్యాయం చేశారు. విలన్‌ పాత్రలో ఎమ్మెల్యే రామకృష్ణగా రఘు బాబు సత్యమూర్తిగా మురళి శర్మ, డాక్టర్ కేశవ్‌గా రాజీవ్‌ కనకాల, హీరోయిన్ తండ్రిగా తనికెళ్ల భరణి తమ నటనతో మెప్పించారు. అలీ, సునీల్ అతిథి పాత్రల్లో కనిపించి సందడి చేశారు. అస్లాం కేయి సంగీతం ఫరవాలేదు. సూపర్‌ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. 

సంబంధిత వార్తలు

video

మరిన్ని వార్తలు

cheppalani vundi 2022 movie review telugu

Telugu News   |   Latest News Online   |   Today Rasi Phalalu in Telugu   |   Weekly Astrology   |   Political News in Telugu   |   Andhra Pradesh Latest News   |   AP Political News   |   Telugu News LIVE TV   |   Telangana News   |   Telangana Politics News   |   Crime News   |   Sports News   |   Cricket News in Telugu   |   Telugu Movie Reviews   |   International Telugu News   |   Photo Galleries   |   YS Jagan News   |   Hyderabad News   |   Amaravati Latest News   |   CoronaVirus Telugu News   |   Web Stories Live TV   |   e-Paper   |   Education   |   Sakshi Post   |   Business   |   Y.S.R   |   About Us   |   Contact Us   |   Terms and Conditions   |   Media Kit   |   SakshiTV Complaint Redressal

sakshi facebook

© Copyright Sakshi 2023 All rights reserved.

Designed, developed and maintained by Yodasoft Technologies Pvt Ltd

cheppalani vundi 2022 movie review telugu

Cheppalani Undi Review - 'చెప్పాలని ఉంది' రివ్యూ : యాక్షన్ & రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?

సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. ఆ సంస్థకు ఉన్న బ్రాండ్ వేల్యూ అటువంటిది. యష్ పూరిని పరిచయం చేస్తూ సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన సినిమా 'చెప్పాలని ఉంది'..

Cheppalani Undi Review Movie Starring Yash Puri Stefy Patel Produced By Super Good Films Cheppalani Undi Review - 'చెప్పాలని ఉంది' రివ్యూ : యాక్షన్ & రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?

సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్బీ చౌదరి (RB Choudary) సమర్పణలో వచ్చిన సినిమా 'చెప్పాలని ఉంది' (Cheppalani Undi 2022 Movie). ఒక మాతృభాష కథ... అనేది ఉప శీర్షిక. ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకర్షించాయి. ఈ సినిమాతో యష్ పూరి హీరోగా పరిచయమయ్యారు. ఆయనకు జంటగా స్టెఫీ పటేల్ నటించగా... '30' ఇయర్స్ పృథ్వీ, మురళీ శర్మ, సునీల్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, రఘుబాబు, అలీ, 'సత్యం' రాజేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎలా ఉందంటే... 

కథ (Cheppalani Undi Story) : చందు అలియాస్ చంద్ర శేఖర్ (యష్ పూరి) టీవీ ఛానల్‌లో న్యూస్ రిపోర్టర్. మాతృభాష అంటే అతనికి ఎంతో అభిమానం. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏం చేయాలని జరిగిన మీటింగ్‌లో ఎందరికో సాయం చేస్తున్న సత్యమూర్తి (మురళీ శర్మ)ని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందని సలహా ఇస్తాడు. దానికి బాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సత్యమూర్తిని ఇంప్రెస్ చేసి ఛానల్‌కు వచ్చేలా ఒప్పిస్తాడు. ఇంటర్వ్యూకి సరిగ్గా ఒక్కరోజు ముందు చందుకు యాక్సిడెంట్ అవుతుంది. అప్పటి నుంచి తెలుగు బదులు అతడి నోటి నుంచి వేరే భాష వస్తుంది. ఆ భాష చందు లవర్ వెన్నెల (స్టెఫీ పటేల్)కు కూడా అర్థం కాదు. ఎందుకు అలా జరిగింది? ఫారిన్ లాంగ్వేజ్ సిండ్రోమ్ డిసీజ్ నుంచి చందు బయట పడ్డాడా? లేదా? వెన్నెలతో ప్రేమకథ ఏమైంది? సత్యమూర్తిని చివరకు ఇంటర్వ్యూ చేశాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.   సినిమా ఎలా ఉందంటే? (Cheppalani Undi Review) : కాన్సెప్ట్ పరంగా చూస్తే... 'చెప్పాలని ఉంది' సినిమా చాలా బావుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైనా గతం మర్చిపోతారు. కానీ, ఇందులో హీరో వేరే భాష మాట్లాడటం వింతగా ఉంటుంది. ఆ సన్నివేశాలు అన్నీ నవ్విస్తాయి. హీరోగా యష్ పూరికి తొలి సినిమా అయినా సరే మంచి ఈజ్‌తో చేశాడు. అతని డైలాగ్ డెలివరీ, పెర్ఫార్మన్స్, స్క్రీన్ ప్రజెన్స్ బావున్నాయి. దీని తర్వాత మంచి అవకాశాలు రావచ్చు. హీరోయిన్ స్టెఫీ పటేల్ అందంగా కనిపించారు. సీనియర్ ఆర్టిస్టులు అందరూ చక్కగా చేశారు. 

Also Read : 'గుర్తుందా శీతాకాలం' రివ్యూ : గుర్తుంచుకునేలా ఏమైనా ఉందా అసలు!? సత్యదేవ్, తమన్నా ఎలా చేశారంటే?

'చెప్పాలని ఉంది' దర్శకుడు అరుణ్ భారతి మంచి కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. అయితే... దాన్ని చెప్పే విషయంలో ఎక్కువ సమయం తీసుకున్నారు. కొన్నిసార్లు సన్నివేశాలు సాగదీసిన ఫీలింగ్ ఉంటుంది. దర్శకుడు లవ్ సీన్స్, యాక్షన్ సీన్స్ బాగా చేశారు. వింత భాష మాట్లాడుతూ హీరో చేసే ఫైట్ అలరిస్తుంది. యాక్షన్ స్టార్ హీరోస్ రేంజ్ ఫైట్స్ ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. కొత్త హీరో అయినా ఖర్చు విషయంలో రాజీ పడలేదు. సినిమాటోగ్రఫీ బావుంది. సాంగ్స్ విజువల్స్ కూడా! వాటికి ఇంకా మంచి ట్యూన్స్ యాడ్ అయితే బావుండేది. 'పరాయి భాషను గౌరవిద్దాం... మాతృభాషను ప్రేమిద్దాం' అని సందేశం ఇచ్చిన చిత్రమిది. కామెడీ, డ్రామా, రొమాన్స్, యాక్షన్... అన్నీ ఉన్నాయి. సినిమాను కొంత ట్రిమ్ చేసి ఉంటే బావుండేది. వీకెండ్ టైమ్ పాస్ కోసం అయితే ఒకసారి చూడవచ్చు. శుక్రవారం పదిహేనుకు పైగా సినిమాలు విడుదల కావడంతో 'చెప్పాలని ఉంది'కి బాక్సాఫీస్ పరంగా ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. హీరో, దర్శకుడికి నెక్స్ట్ ఛాన్సులు మాత్రం వస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్

ట్రెండింగ్ వార్తలు

ABP Desam

ఫోటో గ్యాలరీ

Actress Paayal Rajput : నిషా కళ్లతో వల వేస్తున్న పాయల్ రాజ్​పుత్.. ఎంత అందంగా ఉందో చూశారా?

ట్రెండింగ్ ఒపీనియన్

ABP Desam

వ్యక్తిగత కార్నర్

CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్

Cheppalani Undhi

cheppalani vundi 2022 movie review telugu

Where to Watch

cheppalani vundi 2022 movie review telugu

Mohammad Ali Raghu Babu Tanikella Bharani Rajeev Kanakala Nagendra Medida (Tv Chanel spokes person) Stefy Patel Prudhviraj Yash Puri Satyam Rajesh (Protestor) Mu Ramaswamy

Arun Barathi L

A tragedy that relays a unique story about a Telugu boy who loses what he loves the most: his mother tongue, Telugu. His path then takes on a hilarious yet thought-provoking journey where science and belief come together to save him

Advertisement

Cheppalani Undhi (2022)

  • User Reviews

Awards | FAQ | User Ratings | External Reviews | Metacritic Reviews

  • User Ratings
  • External Reviews
  • Metacritic Reviews
  • Full Cast and Crew
  • Release Dates
  • Official Sites
  • Company Credits
  • Filming & Production
  • Technical Specs
  • Plot Summary
  • Plot Keywords
  • Parents Guide

Did You Know?

  • Crazy Credits
  • Alternate Versions
  • Connections
  • Soundtracks

Photo & Video

  • Photo Gallery
  • Trailers and Videos

Related Items

  • External Sites

Related lists from IMDb users

list image

Recently Viewed

cheppalani vundi 2022 movie review telugu

  • Entertainment
  • New Hindi Movies

Cheppalani Undi

Cheppalani Undi

Cheppalani Undi: Release Date, Trailer, Songs, Cast

  • Release Date 9 December 2022
  • Language Telugu
  • Genre Action, Comedy, Thriller
  • Duration 2h 22min
  • Cast Yash Puri, Stefy Patel, Murali Sharma, Mohammad Ali, Sunil, Tanikella Bharani, Rajeev Kanakala, Raghu Babu
  • Director Arun Barathi L
  • Writer Arun Barathi L
  • Music Aslam Keyi
  • Producer Vakada Anjan Kumar, Yogesh Kumar
  • Production SuperGood Films Pvt Ltd.
  • Certificate U/A

About Cheppalani Undi Movie (2022)

A small-time reporter (Yash Puri) who loves Telugu wakes up to find that he has forgotten his mother language and is speaking a foreign one — that too just a day before an important life-changing interview. Rolls of laughter follow him on the thought-provoking journey as belief and science join hands for his rescue.

Cheppalani Undi Movie Cast, Release Date, Trailer, Songs and Ratings

Cheppalani Undi Movie Cast, Release Date, Trailer, Songs and Ratings

Rating

Cheppalani Undi Movie Trailer

Cheppalani undi movie songs.

Listen Songs on Amazon Music

Cheppalani Undi Photos

Cheppalani Undi - 1

More Movies With These Actors

Kushi

Latest Bollywood Movies

Do Aur Do Pyaar

You May Be Interested In

  • Upcoming Bollywood Movies
  • New Hollywood Movies
  • Upcoming Hollywood Movies
  • New Web Series
  • Upcoming Web Series
  • New Tamil Movies
  • Upcoming Tamil Movies
  • New Telugu Movies
  • Upcoming Telugu Movies

IMDb Rating

Popular Stores

Croma Offers

  • Galaxy S24 Series
  • Apple Vision Pro
  • Apple iPhone 15
  • OnePlus Nord CE 3 Lite 5G
  • Xiaomi 14 Pro
  • Oppo Find N3
  • Tecno Spark Go (2023)
  • Best Phones Under 25000
  • Samsung Galaxy S24 Series
  • Cryptocurrency
  • Samsung Galaxy S24 Ultra
  • Samsung Galaxy Z Flip 5
  • Apple 'Scary Fast'
  • Housefull 5
  • GoPro Hero 12 Black Review
  • Invincible Season 2
  • HD Ready TV
  • Laptop Under 50000
  • Smartwatch Under 10000
  • Latest Mobile Phones
  • Compare Phones
  • Motorola Edge 50 Ultra
  • Leica Leitz Phone 3
  • Moto G64 5G
  • iQOO Z9 Turbo
  • Vivo T3x 5G
  • Realme P1 5G
  • Realme P1 Pro 5G
  • Asus ZenBook Duo 2024 (UX8406)
  • Dell Inspiron 14 Plus
  • Realme Pad 2 Wi-Fi
  • Redmi Pad Pro
  • Cult Shock X
  • Fire-Boltt Oracle
  • LG 65-inch 4K Ultra HD Smart LED TV 65UR7500PSC
  • Xiaomi 32 Inch LED HD Ready Smart TV (L32M6-RA-L32M7-RA)
  • Sony PlayStation 5 Slim Digital Edition
  • Sony PlayStation 5 Slim
  • LG 1.5 Ton 5 Star Inverter Split AC (TS-Q19PWZE)
  • Blue Star 2 Ton 3 Star Window AC (WFD324E)
  • Moto G64 5G With Dimensity 7025 SoC Launched in India at This Price
  • Vivo V30 Pro
  • Samsung Announces One UI 6.1 With Galaxy AI for These Flagship Devices
  • Asus Zenbook Duo (2024) With Two Touchscreen Displays Debuts
  • Vivo V30e Key Features Leaked, Said to Launch in India Soon
  • OnePlus 11 5G Receives Price Cut in India: See New Price, Other Offers
  • Realme P1 5G Review
  • Adobe Unveils Acrobat AI Assistant That Can Generate PDF Summaries
  • Nothing Phone 2a Updated With More Camera Improvements and Bug Fixes
  • Limitless AI Pendant With AI-Powered Audio Recording and Transcription Features Launched; Features, Price
  • Bharat Web3 Association Teams Up With Japan's JADA to Boost Sector Growth
  • Vivo Y200i Price, Design, Key Features Leak via Certification Sites; Benchmarks Surface on Geekbench
  • Nothing Phone 2a Gets Additional Camera Improvements and Bug Fixes With Nothing OS 2.5.5 Update
  • Adobe Unveils Acrobat AI Assistant for PDFs; Can Generate Summaries, Answer Questions
  • Samsung One UI 6.1 Update With Galaxy AI Features Coming to Galaxy S22 Series, 2022 Foldables, Tab S8 Series in May
  • Moto G64 5G With 50-Megapixel Camera, MediaTek Dimensity 7025 SoC Launched in India: Price, Specifications
  • Asus Zenbook Duo (2024) With Dual 14-inch OLED Touchscreen Displays Launched in India
  • Vivo V30e Display, Camera, More Details Surface Online; Said to Launch in India Soon
  • IRS Expects to See Spike in Crypto Tax Evasion Cases in the US: Report

Technology News

  • Privacy Policy
  • Editorial Policy
  • Terms & Conditions
  • Complaint Redressal

Gadgets360 Twitter Share

Cheppalani Undi - Official Trailer

Watch the Official Trailer from Telugu movie 'Cheppalani Undi' starring Yash Puri, Stefy Patel and Sathya. 'Cheppalani Undi' movie is directed by Arun Barathi L and produced by Vakada Anjan Kumar and Yogesh Kumar. To know more about 'Cheppalani Undi' Trailer watch the video. Check out the latest Telugu Trailers, new movie Trailers, trending Telugu movie Trailers and more at ETimes - Times of India Entertainment.

Janhvi Kapoor throws lavish 'Princess Diaries' bridal shower for Radhika Merchant, shares stunning photos

Thank you for rating this post!

No votes so far! Be the first to rate this post.

Interested in writing political and/or movie related content for Telugubulletin? Creative writers, email us at " [email protected] "

Cricketer Yash Puri decided to become an actor a few years ago, and is now gearing up for the release of his film Cheppalani Undi. The movie has been advertised pretty well over the past few weeks. It is produced by RB Choudhary and directed b Arun Barathil. The film features Tanikella Bharani, Ali, Sunil, Satya and several others in key roles, while Stefy Patel is the leading lady of the film.

The story of Cheppalani Undi revolves around Chandrasekhar, who wants to make it big as a journalist. He tries his best to get his big break as a journalist. In the meantime, he falls in love and just when everything seems to be going fine, his life is seemingly changed forever due an unfortunate incident. What is that incident and what happens in the end forms the rest of the story.

On-Screen Performances:

Yash Puri looks good, but is good in certain scenes as well, especially in those where he is seen speaking a different language. He has definitely improved a lot as an actor when compared to his previous venture, but he has a long way to go. He has also improved his dancing and action skills. Yash fell very short when it came to emotional or serious situations, as he wasn’t able to sell the situation well.

Stefy Patel doesn’t make any impact and is very much forgettable in the role that she’s been given, and with her performance as well.

The supporting cast, Tanikella Bharani, Sunil, Satya, Ali and others are good in their roles. Rajeev Kanakala is seen in a key role in the film, and he’s good as well.

Off-Screen Talents:

Director Arun Bharathil has chosen a familiar concept with a slight twist, nevertheless, the overall concept of the film is pretty decent. While his comedy works is places, mostly because of the cast in the movie, it falls flat predominantly. The film could have been executed better, and the screenplay could have been written better. The screenplay is quite predictable and the entire film lags a lot, which is a major drawback for the film.

The background score of the film dissolves into the background, and doesn’t really stand-out. The camera work is okay, and the production design is alright as well. The editing could have been a lot better.

Plus Points:

Minus Points:

  • Lead actors’ performances
  • Too much lag
  • Predictable storyline

Verdict: Cheppalani Undi had a lot of promise to its concept, all of which has been lost in its translation to the big screen. The film can be safely avoided in theatres, and is best to watch on OTT.

Telugubulletin.com Rating: 2/5

RELATED ARTICLES

Buzz : virupaksha lady to enter bollywood, kannappa : big bollywood star joins the team, what’s the hype about this weekend’s releases, silver screen, shekhar kammula’s ‘kubera’ faces unexpected title trouble, rashmika promises a stronger return in pushpa 2, breaking: jagan’s stone attacker identified, nagababu give mass elevation to pawan kalyan, jagan attacked: pawan raises valid point, one nation one election: pawan kalyan’s interesting response, chiranjeevi asked ram charan to donate for jsp.

  • TeluguBulletin
  • Privacy Policy

© TeluguBulletin - All rights reserved

cheppalani vundi 2022 movie review telugu

© Copyright 2024 Hamstech Films

  • Book My Show Paytm Imdb

main-page-banner

Book Your Tickets

cheppalanivundih-book-my-show

Cheppalani Undi Movie

Cheppalani Undi is a 2022 ‘romcom’ Telugu movie that portrays the life of a Telugu boy who under unforeseeable circumstances forgets his mother tongue i.e ‘Telugu’.It is the 94th production of Supergood Films co-produced by Hamstech Films. Directed and written by Arun Barathi starring Yash Puri,Stefy Patel, Tanikella Bharani, Satya, Prudhviraj, Murali Sharma, Sunil, Satyam Rajesh, Ali, Rajeev Kanakala, and Raghu Babu. It is a family entertainer that incorporates a storyline with an incident of a boy’s life that has changed his life. The film received a decent mix of reviews for its different concept. A light-hearted film filled with comedy, music, action, and thought-provoking storytelling.

cheppalanivundih-movie

Supergood Films.

Supergood Films, also credited as Mega Supergood Films in Telugu cinema, is an Indian film production and distribution company in Tamil cinema established in 1980s by R. B. Choudary. The production company has successfully launched 93+ movies and Cheppalani undi is their 94th launch.

Hamstech Films

Hamstech Films.

After successfully pioneering in the field of creative education, Hamstech launched it’s film production company, Hamstech Films with an aim of delivering entertainment. In collaboration with Supergood Films, Cheppalani Undi is its first Telugu movie production.

lee-ra music

Yash is a trained actor from several institutes all over India and masterclasses from all over the world. From stage plays, to advertisements, to webseries to webfilms he has been a part of several projects before debuting as a lead actor in Cheppalani Undi.

Latest News

Stefy Patel

She is not a new face in the limelight, A successful winner of more than 5 beauty titles, Splitsvilla contestant, and a spectacular actor for many nationwide as well as Telugu movie hits & groovy music videos.

cheppalani vundi 2022 movie review telugu

Tanikella Bharani

Tanikella Bharani is an Indian actor, screenwriter, poet, playwright and director who works predominantly in Telugu cinema. He has worked as an actor in more than 750 films, including some in Tamil and Hindi.

Murali Sharma

Murali Sharma is an Indian actor who works predominently in Telugu and Hindi films. Sharma has starred in over 130 feature films, including Telugu, Hindi, Tamil, Marathi and Malayalam cinema.

cheppalani vundi 2022 movie review telugu

Indukuri Sunil Varma, known famously as Sunil, is an Indian actor who works in Telugu films. Noted for his comic roles, Sunil has appeared in over 180 films in his career

Ali is an Indian actor, comedian, and TV presenter who works predominantly in Telugu films and television. He acted in more than 1000 films in Telugu.

Ali

Satyam Rajesh

Rajesh Babu, better known as Satyam Rajesh, is an Indian actor who primarily appears in Telugu films. He has worked in more than 350 films.

Rajeev Kanakala

Rajeev Kanakala is an Indian actor who works predominantly in Telugu films and television. He started his career in television serials and short films, where he not only acted but also produced and directed.

Rajeev Kanakala

Yerra Raghu, known professionally as Raghu Babu, is a Telugu comedian well known for his comic expressions and timing. He has worked in many successful films in Telugu industry.

Yash

LATEST VIDEOS

Kadapa

Kadapa Tour

Kurnool Tour

Kurnool Tour

Vijaywada & Rajahmundry Tour

Vijaywada & Rajahmundry Tour

Vizag-Tour

Minister's Speech

Great Andhra Interview

Great Andhra Interview

Mana Stars Interview-Tour

Mana Stars Interview

TV 9

TV 9 Interview

Ntv

Ntv Interview

cheppalanivundih-imdb

  • 1. When is the release of the Telugu movie cheppalaniundi?
  • A The Telugu movie cheppalani undi is releasing on 9th December 2022 before thanksgiving and Christmas 2022. The movie cheppalani undi is the much-awaited Hamstech film's release and a perfect family and friends entertainer.
  • 2. Who is the lead actor for the Telugu film chappalani undi?
  • A The lead actor for the Telugu movie Cheppalani undhi is Yash Puri and Stefy Patel. Yash Puri plays the lead role as a Telugu boy who forgets his mother tongue i.e Telugu.
  • 3. What is actor Yash Puri's first movie?
  • A Telugu movie, Chappalani undi is Yash Puri's first movie as a lead actor, before this movie he acted in web series, ad commercials, and did stage plays.
  • 4. What is the Tollywood movie Cheppalani undhi about?
  • A The latest Tollywood movie Cheppalaniundhi is a perfect family movie based on a story where a Telugu boy forgets his mother tongue. The Telugu rom-com is a complete entertainer for family and friends.
  • 5. What is the latest Tollywood movie?
  • A Cheppalani undhi is an upcoming tollywood movie. This movie is releasing on 9th December 2022. Cheppalaniundi is a unique story filled with comedy, action, and many twists.
  • 6. Who is the hero and heroine in the Telugu movie Cheppalani undhi?
  • A In the Telugu movie cheppalani undi the main leads are Yash Puri as the hero and Stefy Patel as the heroine.

Log in or sign up for Rotten Tomatoes

Trouble logging in?

By continuing, you agree to the Privacy Policy and the Terms and Policies , and to receive email from the Fandango Media Brands .

By creating an account, you agree to the Privacy Policy and the Terms and Policies , and to receive email from Rotten Tomatoes and to receive email from the Fandango Media Brands .

By creating an account, you agree to the Privacy Policy and the Terms and Policies , and to receive email from Rotten Tomatoes.

Email not verified

Let's keep in touch.

Rotten Tomatoes Newsletter

Sign up for the Rotten Tomatoes newsletter to get weekly updates on:

  • Upcoming Movies and TV shows
  • Trivia & Rotten Tomatoes Podcast
  • Media News + More

By clicking "Sign Me Up," you are agreeing to receive occasional emails and communications from Fandango Media (Fandango, Vudu, and Rotten Tomatoes) and consenting to Fandango's Privacy Policy and Terms and Policies . Please allow 10 business days for your account to reflect your preferences.

OK, got it!

Movies / TV

No results found.

  • What's the Tomatometer®?
  • Login/signup

cheppalani vundi 2022 movie review telugu

Movies in theaters

  • Opening this week
  • Top box office
  • Coming soon to theaters
  • Certified fresh movies

Movies at home

  • Fandango at Home
  • Netflix streaming
  • Prime Video
  • Most popular streaming movies
  • What to Watch New

Certified fresh picks

  • Civil War Link to Civil War
  • Monkey Man Link to Monkey Man
  • The First Omen Link to The First Omen

New TV Tonight

  • The Sympathizer: Season 1
  • Conan O'Brien Must Go: Season 1
  • Our Living World: Season 1
  • Under the Bridge: Season 1
  • The Spiderwick Chronicles: Season 1
  • Orlando Bloom: To the Edge: Season 1
  • The Circle: Season 6
  • Dinner with the Parents: Season 1
  • Jane: Season 2

Most Popular TV on RT

  • Fallout: Season 1
  • Baby Reindeer: Season 1
  • Ripley: Season 1
  • 3 Body Problem: Season 1
  • Parasyte: The Grey: Season 1
  • Sugar: Season 1
  • Shōgun: Season 1
  • Franklin: Season 1
  • A Gentleman in Moscow: Season 1
  • Best TV Shows
  • Most Popular TV
  • TV & Streaming News

Certified fresh pick

  • The Sympathizer: Season 1 Link to The Sympathizer: Season 1
  • All-Time Lists
  • Binge Guide
  • Comics on TV
  • Five Favorite Films
  • Video Interviews
  • Weekend Box Office
  • Weekly Ketchup
  • What to Watch

25 Most Popular TV Shows Right Now: What to Watch on Streaming

30 Most Popular Movies Right Now: What to Watch In Theaters and Streaming

What to Watch: In Theaters and On Streaming

Awards Tour

20 Special Presentations and Guest Appearances to Check Out at the 2024 TCM Classic Film Festival

Weekend Box Office Results: Civil War Earns Highest Opening Weekend for A24

  • Trending on RT
  • Play Movie Trivia

Cheppalani Vundi

2001, Drama, 3h 0m

Rate And Review

Super Reviewer

Rate this movie

Oof, that was Rotten.

Meh, it passed the time.

It’s good – I’d recommend it.

So Fresh: Absolute Must See!

What did you think of the movie? (optional)

You're almost there! Just confirm how you got your ticket.

Step 2 of 2

How did you buy your ticket?

Let's get your review verified..

AMCTheatres.com or AMC App New

Cinemark Coming Soon

We won’t be able to verify your ticket today, but it’s great to know for the future.

Regal Coming Soon

Theater box office or somewhere else

By opting to have your ticket verified for this movie, you are allowing us to check the email address associated with your Rotten Tomatoes account against an email address associated with a Fandango ticket purchase for the same movie.

You're almost there! Just confirm how you got your ticket.

In an attempt to avoid getting married to Priyanka, Vinay uses a photograph of a deceased woman and claims that she is his ex-lover. However, the woman surprisingly turns up at Vinay's house.

Genre: Drama

Director: Chandra Mahesh

Runtime: 3h 0m

Cast & Crew

Prakash Raj

Kanchi Kaul

Chandra Mahesh

Critic Reviews for Cheppalani Vundi

Audience reviews for cheppalani vundi.

There are no featured reviews for Cheppalani Vundi because the movie has not released yet ().

Movie & TV guides

Play Daily Tomato Movie Trivia

Discover What to Watch

Rotten Tomatoes Podcasts

  • Latest Videos
  • Video Songs
  • Making Videos
  • Live Videos
  • Lyrical Videos
  • Motion Posters

cheppalani vundi 2022 movie review telugu

Video : Cheppalani Undi Trailer (Yash Puri, Stefy Patel)

RELATED POSTS

cheppalani vundi 2022 movie review telugu

Video : Rathnam Telugu Trailer (Vishal, Priya Bhavani Shankar)

cheppalani vundi 2022 movie review telugu

Tamil Video : The Greatest Of All Time – Whistle Podu Lyrical (Vijay)

cheppalani vundi 2022 movie review telugu

Video : Panchuko Song Promo – Baak (Tamannaah, Raashii Khanna)

cheppalani vundi 2022 movie review telugu

Video : Tenant Release Trailer (Satyam Rajesh, Megha Chowdhury)

cheppalani vundi 2022 movie review telugu

Video : Sabdham Official Teaser (Aadhi Pinisetty, Simran)

cheppalani vundi 2022 movie review telugu

Video : Bhaje Vaayu Vegam Motion Poster (Kartikeya)

  • Advertising Info
  • Privacy Policy

IMAGES

  1. Cheppalani Undi Movie (2022)

    cheppalani vundi 2022 movie review telugu

  2. Cheppalani Undhi (2022)

    cheppalani vundi 2022 movie review telugu

  3. Cheppalani Undi (2022)

    cheppalani vundi 2022 movie review telugu

  4. Cheppalani Undi (2022)

    cheppalani vundi 2022 movie review telugu

  5. Cheppalani Undhi (2022)

    cheppalani vundi 2022 movie review telugu

  6. Cheppalani Undhi (2022)

    cheppalani vundi 2022 movie review telugu

VIDEO

  1. Cheppalani Undi Telugu Movie Review I Yash Puri I Stefy Patel I Sathya I About Movie

  2. Writer Diwakar Babu

  3. Sarejaha Se Acha Full Video Song

  4. Sivaranjani Official Release Trailer || Rashmi Goutham || Nandu || 2023 Telugu Trailers || NSE

  5. Cheppalani Vundi

  6. Cheppalani Vundi Telugu Movie || Vadde Naveen, Raasi || Ganesh Videos

COMMENTS

  1. Cheppalani Undhi (2022)

    Cheppalani Undhi: Directed by Arun Barathi L. With Mohammad Ali, Raghu Babu, Tanikella Bharani, Rajeev Kanakala. A tragedy that relays a unique story about a Telugu boy who loses what he loves the most: his mother tongue, Telugu. His path then takes on a hilarious yet thought-provoking journey where science and belief come together to save him

  2. Review : Cheppalani Undhi

    On the whole, Cheppalani Undhi is a mediocre film with bad execution. Yash Puri's performance and comedy by Satya and Prithvi are enjoyable. Despite having a good point to tell, the film fails to amuse audiences with a boring screenplay. The film is only for audiences who like to watch different storylines and otherwise look out for other ...

  3. Cheppalani Undhi Movie Review: 'చెప్పాలని ఉంది' మూవీ రివ్యూ

    Cheppalani Undhi Movie Review: 'చెప్పాలని ఉంది' మూవీ రివ్యూ. టైటిల్: చెప్పాలని ఉంది (ఒక మాతృభాష కథ) నటీనటులు: యష్‌ పూరి, స్టెఫీ పటేల్‌, సత్య, పృథ్వీరాజ్ ...

  4. Cheppalani Undi Review Movie Starring Yash Puri Stefy Patel ...

    సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్బీ చౌదరి (RB Choudary) సమర్పణలో వచ్చిన సినిమా 'చెప్పాలని ఉంది' (Cheppalani Undi 2022 Movie). ఒక మాతృభాష కథ... అనేది ఉప శీర్షిక.

  5. Cheppalani Undhi (2022)

    A tragedy that relays a unique story about a Telugu boy who loses what he loves the most: his mother tongue, Telugu. ... Film Movie Reviews Cheppalani Undhi — 2022. Cheppalani Undhi. 2022. 2h ...

  6. Cheppalani Undhi (2022)

    A Movie with some heart-warming and realistic performances. The comedy element is also remarkable. Credits to the actors for carrying the movie really well. Yash Puri has given his best in this one! Unique and pertinent concept, in view that the preservation of and pride in languages is the need of the hour.

  7. Cheppalani Undi Movie Review in Telugu

    Cheppalani Undi Telugu Movie Review, Yash Puri, Stefy Patel, Sathya, Tanikella Bharani, Sunil, Prithviraj, Raghu Babu, Ali, Cheppalani Undi Movie Review, Cheppalani Undi Movie Review, Yash Puri, Stefy Patel, Sathya, Tanikella Bharani, Sunil, Prithviraj, Raghu Babu, Ali, Cheppalani Undi Review, Cheppalani Undi Review and Rating, Cheppalani Undi Telugu Movie Review and Rating

  8. Cheppalani Undhi Movie: Showtimes, Review, Songs, Trailer, Posters

    Cheppalani Undhi is a Telugu movie released on 9 Dec, 2022. The movie is directed by Arun Barathi L and featured Yash Puri, Stefy Patel, Tanikella Bharani and Raghu Babu as lead characters. Other ...

  9. Cheppalani Undi movie Reveiw భాష ...

    Here is the exclusive review from Telugu Filmibeat. Cheppalani Undi movie hits the theatres on December 9th. Yash Puri, Sefty Patel, Murali Sharma, Tanikella Bharani are in lead role. Here is the exclusive review from Telugu Filmibeat. ... 2022, 21:00 [IST] Rating: 2.5 /5. Star Cast: Yash Puri, Sefty Patel, Murali Sharma.

  10. Cheppalani Undi Movie (2022)

    About Cheppalani Undi Movie (2022) A small-time reporter (Yash Puri) who loves Telugu wakes up to find that he has forgotten his mother language and is speaking a foreign one — that too just a day before an important life-changing interview.

  11. Cheppalani Undi (2022)

    Cheppalani Undi (2022), Comedy Drama Social released in Telugu language in theatre near you in hyderabad. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.

  12. Cheppalani Undi

    Cheppalani Undi - Official Trailer. Dec 05, 2022, 06:39PM IST Source: YouTube. Watch the Official Trailer from Telugu movie 'Cheppalani Undi' starring Yash Puri, Stefy Patel and Sathya ...

  13. Cheppalani Undi Movie Review, Cheppalani Undi Review

    Verdict: Cheppalani Undi had a lot of promise to its concept, all of which has been lost in its translation to the big screen. The film can be safely avoided in theatres, and is best to watch on OTT. Telugubulletin.com Rating: 2/5. Cricketer Yash Puri decided to become an actor a few years ago, and is now gearing up for the release of his film ...

  14. Cheppalani Undhi

    Rotten Tomatoes, home of the Tomatometer, is the most trusted measurement of quality for Movies & TV. The definitive site for Reviews, Trailers, Showtimes, and Tickets

  15. Prime Video: Cheppalani Undi

    Cheppalani Undi. A dramedy about a Telugu boy who loses his mother tongue. A reporter wakes up speaking a foreign language right before an important interview that would change his life. This ends him facing societal mockery, being rejected by his love & all while struggling to be understood. His path then takes a hilarious yet thought ...

  16. Cheppalani Undi Movie (Dec 2022)

    Cheppalani Undi Movie (Dec 2022) - Check Cheppalani Undi Telugu movie trailer, release date, star cast, songs, teaser, duration, posters, wallpapers and brief story of the movie at Paytm.com.

  17. Cheppalani Undhi (2022)

    Cheppalani Undhi (2022) UA 12/09/2022 (IN) Comedy, Romance, Action. User Score. What's ... We don't have any reviews for Cheppalani Undhi. Media. Most Popular ... Status Released Original Language Telugu. Budget-Revenue-Keywords. No keywords have been added. Content Score . 100. Yes! Looking good! Looks like we're missing the following data in ...

  18. Cheppalani Undhi

    Rotten Tomatoes, home of the Tomatometer, is the most trusted measurement of quality for Movies & TV. The definitive site for Reviews, Trailers, Showtimes, and Tickets

  19. Cheppalani Undi (2022)

    Cheppalani Undi Movie is directed by the Arun Barathil and produced by Vakada Anjan Kumar & Yogesh Kumar under the banner Super Good Films Pvt Ltd & Hamstech Films, the movie cast includes Yash Puri, Stefy Patel, Raghu Babu and Sunil. Aslam Keyi composed the music for Cheppalani Undi. Cast: Yash Puri, Stefy Patel, Raghu Babu, Sunil, Murali ...

  20. Cheppalani Undi Latest Telugu Movie 2022

    Cheppalani Undi is a 2022 'romcom' Telugu movie that portrays the life of a Telugu boy who under unforeseeable circumstances forgets his mother tongue i.e 'Telugu'.It is the 94th production of Supergood Films co-produced by Hamstech Films. Directed and written by Arun Barathi starring Yash Puri,Stefy Patel, Tanikella Bharani, Satya ...

  21. Cheppalani Vundi

    Movie Info. In an attempt to avoid getting married to Priyanka, Vinay uses a photograph of a deceased woman and claims that she is his ex-lover. However, the woman surprisingly turns up at Vinay's ...

  22. Cheppalani Undi Movie Review

    Cheppalani Undi Movie Review | Yash Puri, stefy patel। R24 Telugu#cheppalaniundi #yashpuri #r24telugu #stefypatel #moviereview About R24 Telugu :R24 Telugu i...

  23. Video : Cheppalani Undi Trailer (Yash Puri, Stefy Patel)

    Video : Cheppalani Undi Trailer (Yash Puri, Stefy Patel) November 14, 2022 - 03:32:57 PM. 8418.